-
తిరుపతి ఎన్నికల ప్రచారం వైఎస్ జగన్ ప్రతిష్టను నిలబెడుతాయి
-
వెన్నుపోటు బాబుకు వెన్నతో పెట్టిన విద్య
తిరుపతి మంగళం: నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని, మహానుభావుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచే అందలం ఎక్కాడని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవకోనలోని అంబేద్కర్ విగ్రహాం వద్ద బుధవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రాన్ని విడ గొట్టిందే కాంగ్రెస్ పార్టీనేనని చంద్రబాబు చెప్పడం బాధాకరమన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టమని ముందుగా సోనియాగాంధీ దగ్గరకు వెళ్లి చెప్పింది చంద్రబాబేనని ఆరోపించారు. అవసరం కోసం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. వెంకటరమణ కుటుంబంపై అభిమానం ఉంటే సుగుణమ్మకు ఎమ్మెల్సీ, టీటీడీ చైర్మన్ వంటి పదవులు ఇవ్వవచ్చు కదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రజల పక్షాన గళం విప్పడానికి తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడి కిరణ్‌బేడిని బలిపశువును చేసినట్లు, తిరుపతిలో సుగుణమ్మను బలిపశువు చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి, డీసీసీ అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement