-
ఔట్ అని వేలు ఎత్తాడు.. వెంటనే లేదు లేదు అన్నాడు!
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్- పెర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్ 14వ వేసిన జేవియర్ క్రోన్ బౌలింగ్‌లో అష్టన్ టర్నర్ పుల్ షాట్ ఆడాడు. అయితే బంతి అతడి హెల్మెట్‌కు తగిలి కీపర్ చేతికి వెళ్లింది. దీంతో కీపర్‌తో పాటు మెల్బోర్న్ స్టార్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా వేలు ఎత్తాడు. అయితే వెంటనే బంతి హెల్మెట్‌ను తాకినట్లు గ్రహించి తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. దీంతో ఆటగాళ్లు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బిగ్‌బాష్ లీగ్ మేనేజ్మెంట్ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కుర్టిస్ ప్యాటర్సన్(54), మున్రో(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మెల్బోర్న్ బౌలర్లలో హరీస్ రవూఫ్, కైస్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో 50 పరుగుల తేడాతో పెర్త్ స్కార్చర్స్ విజయం సాధించింది. చదవండి: SA vs IND: "అతడు వైస్ కెప్టెన్ అవుతాడని అస్సలు ఊహించలేదు" Xavier Crone had his first BBL wicket on debut - for all of three seconds! 👷♂️💥@KFCAustralia | #BBL11 pic.twitter.com/LDz2frhXOV — KFC Big Bash League (@BBL) January 2, 2022 -
అంపైర్ల చేతికి ‘ఆయుధం’
అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ ఆదివారం పంజాబ్, గుజరాత్ మ్యాచ్‌లో తన ఎడమ చేతికి ఒక పెద్ద పంకాలాంటి వస్తువును అంటి పెట్టుకొని బరిలోకి దిగడం చూశారా! ఇంజినీర్లు వాడే స్కేల్లా ఉన్న ఆ పరికరం ఇప్పుడు ఆయనకు రక్షణ కవచంలాంటిది. ధనాధన్ క్రికెట్లో బంతులు బౌండరీలు దాటడమే కాదు... కొన్నిసార్లు షాట్లు నేరుగా అంపైర్లపైకి కూడా దూసుకొస్తుంటాయి. కొన్నాళ్ల క్రితం భారత దేశవాళీ క్రికెట్లో ఒక ఆసీస్ అంపైర్ కూడా గాయపడ్డాడు. దాంతో ఆక్సెన్‌ఫోర్డ్ తనను తాను రక్షించుకునేందుకు ఇలాంటిది తీసుకొని మ్యాచ్‌కు వెళుతున్నారు. బంతి తనపైకి వస్తే సింపుల్‌గా రజినీకాంత్ లెవెల్లో ఒక చేతిని అడ్డుగా పెట్టేస్తే సరి! ఫైబర్‌తో తయారైన ఈ ‘గార్డ్’కు బలమైన బంతులను కూడా నిరోధించగల సామర్థ్యం ఉంది. మన ఆటగాళ్లు కొంతమంది ఆక్సెన్ఫోర్డ్పైకి సరదాగా బంతులు విసిరి మరీ దానిని పరీక్షించారట. ఇప్పటికే అంపైర్లు హెల్మెట్లు ధరిస్తుండగా, హిట్టర్ల దెబ్బనుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు అంపైర్ల చేతికి మరో ఆయుధం కొత్తగా చేరింది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్
తెలుగులో ఒకే ఒక్క సినిమా.. హీరోయిన్ను గుర్తుపట్టారా?
Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్తత్త!
జగన్ పాటకు ఊగిపోయిన పిఠాపురం ప్రజలు
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
పోలింగ్‌కు సర్వం సన్నద్ధం: ఏపీ సీఈవో
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- ‘ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement