-
‘స్టాండప్ రాహుల్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
తెరపైకి కమెడియన్ పుత్రుడు
కోలీవుడ్‌కు మరో హీరో పరిచయం అవుతున్నారు. ఈయన పేరు వర్షన్. సీనియర్ హాస్యనటుడు జయమణి వారసుడే ఈ వర్షన్. తిరుపాచ్చి, శివశక్తి, తిరుపతి, సింగం, వేంగై ఇలా 150 పైగా చిత్రాల్లో నటించారు జయమణి. గౌండమణి, సెంథిల్, వడివేలు, వివేక్ వంటి వారితో కలసి హాస్యం పండించారు. ఇప్పుడు తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. జయమణి మాట్లాడుతూ వర్షన్ బీఈ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశాడన్నారు. ఒక పెద్ద ఐటీ కంపెనీలో నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగం వచ్చిందని తెలిపారు. అయినా వర్షన్‌కు నటుడవ్వాలన్న కోరిక బలంగా ఉందని గ్రహించానన్నారు. నటుడికి కావలసిన అన్ని అర్హతలూ వర్షన్లో ఉన్నాయని చెప్పారు. అదువేరే ఇదువేరే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవడం సంతోషంగా ఉందన్నారు. ఇది పూర్తి వినోదభరిత చిత్రమని తెలిపారు. వర్షన్ మాట్లాడుతూ జయంతి, శ్రీధర్, దినేష్ మాస్టర్ల వద్ద నృత్యం, పాండియన్ మాస్టర్ వద్ద ఫైట్స్‌లో శిక్షణ పొందానన్నారు. కూత్తు పట్టరైలో నటనలో తర్ఫీదు పొందినట్లు వివరించారు. నటుడికి కావలసిన అర్హతలు సంపాదించిన తర్వాత అవకాశాల వేట ప్రారంభించానని చెప్పారు. అదువేరే ఇదువేరాతో చిత్ర నిర్మాత జయశీలన్, దర్శకుడు తిలక్రాజన్ హీరోగా అవకాశం ఇచ్చారని తెలిపారు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను అందులో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. సానియాతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో గంజాకరుప్పు, సింగముత్తు, ఇమాన్ అన్నాచ్చి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. వైవిధ్యభరిత పాత్రలనే ఎంపిక చేసుకుంటానని వర్షన్ పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement