-
వెంకటేష్ తో అర్దాంతరంగా సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే...
-
పసివాడికి ప్రాణభిక్ష పెట్టరూ!
తిమ్మాపూర్ : మండలంలోని రామకృష్ణకాలనీకి చెందిన కిన్నెర వెంకటేష్(09) అనే బాలుడు కిడ్నీవ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యానికి డబ్బుల్లేక.. ఆసుపత్రికి తీసుకెళ్లలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కిన్నెర లక్ష్మి, తిరుపతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు వెంకటేశ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుండగా ఏడాది క్రితం పచ్చకామెర్లు వచ్చాయి. తల్లిదండ్రులు కరీంనగర్, హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. తర్వాత కిడ్నీలు చెడిపోవడంతో హైదరాబాద్‌లోని ఏషియన్ ఆసుపత్రిలో పలుమార్లు డయాలసిస్ చేయించారు. ప్రస్తుతం వెంకటేశ్ పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. వైద్యం కోసం రూ.నాలుగు లక్షల వరకు అప్పు చేసి ఖర్చు పెట్టిన తిరుపతి ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక కుమారుడిని ఆసుపత్రికే తీసుకెళ్లడం లేదు. తమ కుమారుడికి ప్రభుత్వం, దాతలు సాయమందింది ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వెంకటేశ్ పరిస్థితిని స్థానిక జెడ్పీటీసీ భర్త ఉల్లెంగుల సేవా ట్రస్టు చైర్మన్ ఏకానందం, సర్పంచ్ కిన్నెర సారయ్య తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా సాయమందించేందుకు కృషి చేస్తామన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్‌కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement