-
'ఓటర్' టీజర్: మొదటగా మార్చాల్సింది వారినే
మంచువారబ్బాయి మంచు విష్ణు హీరో గా నటించిన తాజా చిత్రం 'ఓటర్'. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి జిఎస్ కార్తీక్ దర్శకుడు. రమా రీల్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తుండగా, సురభి హీరోయిన్గా నటిస్తుంది. ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంపత్‌రాజ్, నాజర్, పోసాని కృష్ణముళి, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర టీజర్ ని నేడు విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ లో ‘అహింసా మార్గం ద్వారా..ఒక్క బులెట్ కూడా కాల్చకుండా.. స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది..’ ‘మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైన పోరాటం చేయలేదు..’ ‘మార్పు మనలో రావాలి..మారాలి.. మార్చాలి.. మొదటగా మనం మార్చాల్సింది దేశంలో ఉన్న రాజకీయాల నాయకులని..’అని మంచు విష్ణు చెప్పే డైలాగ్స్ ఎంతో ఎమోషనల్ గా ఉంటూ ఈ టీజర్ కే హైలైట్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీ గా ఉన్న ఈ చిత్రాన్ని వేసవి లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
విష్ణు ఓటు ఎవరికి?
ఓటర్ అంటే ఎవరు? ఓటు హక్కు వచ్చినోళ్లు! 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ భారత ప్రభుత్వం ఓటు హక్కు కల్పించింది. ఈ లెక్కన మంచు విష్ణుకు ఎప్పుడో ఓటు హక్కు వచ్చింది. కానీ, ఇప్పుడాయన నొక్కి వక్కాణించి మరీ నేను ‘ఓటర్’ అంటున్నారు. రీజన్ ఏంటంటే... మంచు విష్ణు హీరోగా జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో రమారీల్స్ పతాకంపై సుధీర్‌కుమార్ పూదోట నిర్మిస్తున్న తెలుగు, తమిళ చిత్రానికి ‘ఓటర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హీరో ఆఫ్ ది నేషన్... అనేది ఉపశీర్షిక. మోహన్‌బాబు బర్త్‌డే సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ టైటిల్‌ను ప్రకటించారు. మరి, ఇందులో విష్ణు ఎవరికి ఓటు వేశారో సినిమా చూసి తెలుసుకోవాలి. సురభి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్. తమన్.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..
‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
హాలీవుడ్ తెరపై ఓ సాహస యాత్ర
‘కాంగ్రెస్ గూండాల దాడి.. ఇదా రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం?’
గుర్తు పెట్టుకోలేనన్ని హామీలిచ్చి.. ఇప్పుడు గుర్తుకు రావడం లేదంటే ఎలా సార్! గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదంటారా!!
ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
లక్నోపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్‌లో రాజస్తాన్
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
Advertisement