-
విండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ కన్నుమూత
జమైకా : విండీస్ లెజెండరీ బ్యాట్స్మెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన 95 ఏళ్ల ఎవర్టన్ వీక్స్ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. 1948- 58 మధ్య 48 టెస్టులాడిన ఎవర్టన్ 58.61 స్ట్రైక్‌రేట్‌తో 4,455 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 19 అర్థ సెంచరీలు ఉన్నాయి. కాగా ఎవర్టన్ మృతిపై కరీబియన్ జట్టు స్పందిస్తూ.. ' ది లెజెండ్ సర్ ఎవర్టన్ వీక్స్.. మిమ్మల్ని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. ఒక దిగ్గజ ఆటగాడు వదిలివెళ్లడం మా గుండెల్ని పిండేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. ఎవర్టన్ కుటుంబానికి ఇవే మా ప్రగాడ సానభూతి. ' అంటూ ట్వీట్ చేసింది. 1950వ దశకంలో క్లైడ్ వాల్కాట్, ఫ్రాంక్ వొరెల్, ఎవర్టన్ వీక్స్‌లు త్రీ డబ్యుఎస్గా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురిలో వాల్కట్ 2006లో, వొరెల్ 1967లో మృతి చెందగా.. తాజాగా ఎవర్టన్ మరణంతో త్రీ డబ్యుస్ శకానికి ముగింపు పలికినట్లయింది. వీరి సేవలకు గుర్తుగా విండీస్ క్రికెట్ బోర్డు బ్రిడ్జ్‌టౌన్‌లోని నేషనల్ స్టేడియం పేరుకు త్రీ డబ్యుఎస్గా నామకరణం చేశారు. -
కారు ప్రమాదంలో గాయపడిన వెస్టిండీస్ క్రికెటర్!
బ్రిడ్జ్ టౌన్: వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కేమర్ రోచ్ కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. రోచ్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ వాహనం అదుపుతప్పడంతో బ్రిడ్జ్ టౌన్ నగర శివారులోని వన్స్టీడ్ డ్రైవ్ సమీపంలో శనివారం ప్రమాదానికి గురైంది. ఓవల్ క్రికెట్ స్టేడియానికి సమీపాన జరిగిన ఈ ప్రమాదంలో కారు పలుమార్లు పల్టీలు కొట్టిందని బార్బోడోస్ చెందిన వెబ్ సైట్ తెలిపింది. ఈ ప్రమాదంలో రోచ్ తలకు గాయమైందని... ఆయన ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు. వెస్టిండీస్ తరపున 23 టెస్టులు, 61 వన్డేలు ఆడిన రోచ్ గాయం కారణంగా ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement