-
బాహుబలి, RRR కాదు.. తెలుగులో ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా ఇదే..
-
‘ప్రపంచ సినిమాపైనే నా గురి’
చెన్నై: ప్రపంచ సినిమాపైనే తన గురి అంటోంది నటి రాధిక ఆప్తే. ఈ బోల్డ్ అండ్ బ్యూటీపుల్ నటి ఇటీవల అర్ధ నగ్న, నగ్న దృశ్యాల్లో నటించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. రజనీకాంత్‌కు జంటగా కబాలి చిత్రంలో నటించి మరింత ప్రాచూర్యం పొందిన రాధిక ఆప్తే ఒక్క తమిళంలోనే కాకుండా హింది, ఇంగ్లిష్, బెంగాలీ, మరాఠి, మలయాళం అంటూ వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా వరస పెట్టి నటించేస్తోంది. అంతే కాదు ఆఫ్‌బీట్ చిత్రాల్లో నటించి సంచలన నటిగా సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఒక హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. హాలీవుడ్ చిత్రాలపై గురి పెట్టినట్లున్నారే అన్న ప్రశ్నకు రాధిక ఆప్తే బదులిస్తూ, హాలీవుడ్, బ్రిటీష్ చిత్రాలే కాదు తన గురి ప్రపంచ సినిమాపై ఉందన్నారు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకోవడమేనంటూ చెప్పుకొచ్చింది. అందుకు తనను తాను సిద్ధం చేసుకున్నానని తెలిపింది. కమర్షియల్ చిత్రాలు, కళాత్మక చిత్రాలు అంటూ రెండు రకాల చిత్రాలు తానే చేశాననీ ఈ రెండింటి మద్య చిన్న గీతే ఉంటుందనీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఛాలెంజింగ్‌తో కూడిన మంచి పాత్రలు తనను వెతుక్కుంటూ వస్తున్నాయనీ, ఇలాంటి పాత్రలనే తాను కోరుకుంటున్నాననీ నటి రాధిక ఆప్తే అంది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
న్యూ ఇయర్‌ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
Actors And Their Polling Booths: టాలీవుడ్ హీరోలు ఓటేసేది ఇక్కడే
కేజీ కుంకుమపువ్వు రూ.4.95 లక్షలు - ఎందుకింత రేటు తెలుసా?
ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు
రేపే లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్.. అంతా రెడీ
101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్‌కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement