కేసీఆర్ పర్యటించిన నియోజకవర్గాలు..:
చెన్నూర్, బెల్లంపల్లి, నిర్మల్, భైంసా,
ఆసిఫాబాద్, కాగజ్‌నగర్
షెడ్యూల్ ఖరారైనవి : 16న ఆదిలాబాద్, బోథ్, 24న మంచిర్యాల, 26న ఖానాపూర్ రాక
కేటీఆర్ పర్యటించినవి..: చెన్నూర్
షెడ్యూల్ ఖరారైనవి : 17న ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం, 27న ఖానాపూర్‌లో రోడ్‌షో.
హరీశ్‌రావు పర్యటించినవి..: చెన్నూర్,
ఖానాపూర్, ఆదిలాబాద్
కిషన్ రెడ్డి, ఈటల పర్యటించినవి..: ఆదిలాబాద్
బండి సంజయ్ పర్యటించినవి..: ఆదిలాబాద్, ఖానాపూర్, సిర్పూర్
రేవంత్‌రెడ్డి పర్యటించినవి..: బెల్లంపల్లి,
ఖానాపూర్, ఆదిలాబాద్
షెడ్యూల్ ఖరారైనవి : 15న నిర్మల్,
బోథ్‌కు రాక, త్వరలో చెన్నూర్‌కు
వచ్చే అవకాశం