ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ | Sakshi
Sakshi News home page

ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌

Published Mon, Nov 13 2023 11:46 PM

- - Sakshi

కేసీఆర్‌ పర్యటించిన నియోజకవర్గాలు..:

చెన్నూర్‌, బెల్లంపల్లి, నిర్మల్‌, భైంసా,

ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌

షెడ్యూల్‌ ఖరారైనవి : 16న ఆదిలాబాద్‌, బోథ్‌, 24న మంచిర్యాల, 26న ఖానాపూర్‌ రాక

కేటీఆర్‌ పర్యటించినవి..: చెన్నూర్‌

షెడ్యూల్‌ ఖరారైనవి : 17న ఖానాపూర్‌ నియోజకవర్గం జన్నారం, 27న ఖానాపూర్‌లో రోడ్‌షో.

హరీశ్‌రావు పర్యటించినవి..: చెన్నూర్‌,

ఖానాపూర్‌, ఆదిలాబాద్‌

కిషన్‌ రెడ్డి, ఈటల పర్యటించినవి..: ఆదిలాబాద్‌

బండి సంజయ్‌ పర్యటించినవి..: ఆదిలాబాద్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌

రేవంత్‌రెడ్డి పర్యటించినవి..: బెల్లంపల్లి,

ఖానాపూర్‌, ఆదిలాబాద్‌

షెడ్యూల్‌ ఖరారైనవి : 15న నిర్మల్‌,

బోథ్‌కు రాక, త్వరలో చెన్నూర్‌కు

వచ్చే అవకాశం

1/2

హరీశ్‌రావు
2/2

హరీశ్‌రావు

Advertisement
Advertisement