బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు... | Sakshi
Sakshi News home page

బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు...

Published Thu, Nov 16 2023 12:32 AM

- - Sakshi

బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు...

బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అంటూ పట్టం కట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మద్దతు

తెలిపేందుకు బడుగులంతా తరలివచ్చారు. మైనార్టీ కాదు...పాలనలో మెజార్టీ అంటూ పదవులు కట్టబెట్టిన జగనన్నకు కృతజ్ఞత తెలిపేందుకు ముస్లిం, క్రిస్టియన్‌లంతా

‘పురం’లో కవాతు చేశారు. ఇన్నాళ్లూ ఓటర్లుగానే ఉన్న తమకు పదవులిచ్చిన జననేత

వెంటే తామంతా అంటూ ఎస్సీ, ఎస్టీలంతా ముక్తకంఠంతో నినదించారు. అంతా ఏకమై.. తామంతా జగనన్న వెంటేనంటూ హిందూపురంలో వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్ర సాక్షిగా సగర్వంగా చాటిచెప్పారు.

Advertisement
Advertisement