టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలతో సమావేశమైన ఏపీ విద్యాశాఖ మంత్రి | Sakshi
Sakshi News home page

టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలతో సమావేశమైన ఏపీ విద్యాశాఖ మంత్రి

Published Tue, Aug 3 2021 3:49 PM

Adimulapu Suresh Held A Meeting With Teachers And Graduate MLCs In AP - Sakshi

అమరావతి: టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశం  నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ విద్యావిధానం అమలుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. కాగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు..  అమలవుతున్న పథకాలను ఎమ్మెల్సీలు అభినందించారు. 

Advertisement
Advertisement