పాత పద్ధతిలోనే సినిమా టికెట్ల రేట్లు: ఏపీ హైకోర్టు | Sakshi
Sakshi News home page

పాత పద్ధతిలోనే సినిమా టికెట్ల రేట్లు: ఏపీ హైకోర్టు

Published Tue, Dec 14 2021 4:38 PM

Andhra Pradesh High Court Key Orders On Movie Ticket Rates - Sakshi

సాక్షి, అమరాతి: సినిమా టికెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాత పద్ధతిలోనే టికెట్ల రేట్లు పెంచుకోవచ్చంటూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement