సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా

Published Thu, Jun 8 2023 8:45 PM

CM YS Jagan Gudivada Tour Has Been Postponed - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి(శుక్రవారం) గుడివాడ పర్యటన వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు సీఎం క్యాంపు కార్యాలయం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, సీఎం జగన్‌ రేపు గుడివాడలో టిడ్కో ఇళ్లను ప్రారంభించాల్సి ఉంది. 

Advertisement
Advertisement