ఏపీ: రెవెన్యూ పరిధిలోనే ఆ రెండు శాఖలు

19 Jul, 2021 20:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: కమర్షియల్‌ ట్యాక్స్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలు ఆర్థికశాఖకు బదిలీ జీవోను ప్రభుత్వం అబియన్స్‌లో పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు యథాతథంగా రెండు శాఖలు రెవెన్యూ శాఖ పరిధిలోనే కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు