టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Fri, Dec 2 2022 5:25 PM

top10 telugu latest news evening headlines 2nd December 2022 - Sakshi

1. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు : సీఎం జగన్‌
సీఎం జగన్‌  పులివెందుల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధిపై.. లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. బిగ్‌ ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ యూటర్న్‌.. ఒక వ్యక్తి ఒకే పదవికి రాంరాం
కాంగ్రెస్‌ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కొనసాగించనుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. హైదరాబాద్‌: బంగారం చోరీ కేసులో మరో​ ట్విస్ట్‌..
నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో దుండగులు ఉపయోగించిన బైక్‌లు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. బీఎల్‌ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ ‍ప్రయత్నిస్తోంది: జగ్గారెడ్డి
ఢిల్లీ లిక్కర్‌ స్కాం​ కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ను పెంచింది. లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. యూపీలో మహారాష్ట్ర తరహా పాలిటిక్స్‌.. అఖిలేష్‌ వ్యాఖ్యలతో పొలిటికల్‌ హీట్‌!
ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఫ్రెండ్లీ పోలీస్‌ టీఆర్‌ఎస్‌కు మాత్రమేనా?: వైఎస్‌ షర్మిల
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే క్రమంలో.. పోలీసులను జీతగాళ్లుగా, తమ కార్యకర్తలుగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వాడుకుంటోందని విమర్శించారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. తీరు మారని అమెరికన్‌ ర్యాపర్‌.. ట్విటర్‌ వేటు.. 
ట్విటర్‌ శుక్రవారం మరోసారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. అమెరికన్‌ ర్యాపర్‌, వ్యాపారవేత్త కాన్యే వెస్ట్‌ అలియాస్‌ ‘యే’ ట్విటర్‌ అకౌంట్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఊహించని షాక్‌.. భారత్‌లో 17 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్‌!
కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వీడియోలపై కొరడా ఘుళిపించింది ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రికీ పాంటింగ్‌కు ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌ ఆసుపత్రిలో చేరాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత పాంటింగ్‌ కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఖరీదైన కారును కొన్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. ధర తెలిస్తే షాక్‌!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారాయన. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
Advertisement