రిజిస్ట్రేషన్ల డీఐజీలు, డీఆర్‌ల బదిలీలు

17 Jun, 2022 06:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్స్‌ (డీఐజీలు), డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్లను (డీఆర్‌లను) ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని నిర్దేశించారు. 

మరిన్ని వార్తలు