అంగన్వాడీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

అంగన్వాడీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

Published Tue, Nov 14 2023 1:26 AM

- - Sakshi

జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన బోధనను అందించేందుకు ప్రభుత్వం సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణను ఇస్తోంది. ఈ శిక్ష ణ ద్వారా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు కార్యకర్తలు అందించే శిక్షణ ద్వారా చిన్నారులకు మంచి బోధన అందించేందుకు ప్రతి ఒక్కరూ కార్యకర్తలు శిక్షణను సద్వినియో గం చేసుకోవాలి. – వసంతబాయి, సీడీపీఓ

శిక్షణతో ఉత్తమ ఫలితాలు

అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు నాణ్యమైన బోధనను అందించేలా సీఎం వైఎస్‌ జగన్‌ అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఐసీడీఎస్‌లోని సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తి చేసిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.– శ్రీలక్ష్మి, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారి, కడప

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement