గ్రహం అనుగ్రహం (25-10-2020)

25 Oct, 2020 07:23 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, నిజ ఆశ్వయుజ మాసం, తిథి శు.నవమి ఉ.11.01 వరకు తదుపరి దశమి, నక్షత్రం శ్రవణం ఉ.6.50 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం ఉ.10.57 నుంచి 12.36 వరకు, దుర్ముహూర్తం సా.3.59 నుంచి 4.43 వరకు అమృతఘడియలు... రా.8.51 నుంచి 10.30 వరకు, విజయదశమి.

సూర్యోదయం        :  5.59
సూర్యాస్తమయం    :  5.31
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు