Rasi Phalalu: ఈ రాశివారికి రావాల్సిన సొమ్ము వస్తుంది | Today Telugu Horoscope On March 13th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారికి రావాల్సిన సొమ్ము వస్తుంది.. మిగతా రాశులవారికి ఇలా..

Published Wed, Mar 13 2024 6:49 AM

Rasi Phalalu: Daily Horoscope March 13 2024 Telugu - Sakshi

సూర్యోదయం: 6.15, సూర్యాస్తమయం: 6.05.

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
తిథి: శు.తదియ ఉ.8.39 వరకు, తదుపరి చవితి,
నక్షత్రం: అశ్వని రా.11.12 వరకు, తదుపరి భరణి,

వర్జ్యం: రా.7.27 నుండి 8.55 వరకు,
దుర్ముహూర్తం: ప.11.46 నుండి 12.34 వరకు,
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు,
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు,  

అమృత ఘడియలు: సా.4.30 నుండి 6.01 వరకు;

మేషం: నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు..

వృషభం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. పనులలో అవాంతరాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం: బంధువులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. 

కర్కాటకం: విద్యార్థులు సత్తా చాటుకుంటారు. బంధువుల కలయిక. వస్తులాభాలు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనయోగం.

సింహం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు శ్రమపడాల్సిన పరిస్థితి. 

కన్య: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

తుల: మీ కష్టం ఫలిస్తుంది. బంధువుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. 

వృశ్చికం: పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కార్యజయం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. 

ధనుస్సు: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులపై అదనపు బాధ్యతలు. .

మకరం: కుటుంబసమస్యలు ఎదురవుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. .

కుంభం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలలో లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి. 

మీనం: ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో శ్రమ.

Advertisement
Advertisement