Bitcoin Rises: క్రిప్టోకరెన్సీపై చైనా నిషేధం విధించడంతో ఒక్కసారిగా బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు భారీగా పతనమయ్యాయి. దీంతో గత కొన్నిరోజులుగా పలు ఇన్వెస్టర్లు స్టాక్స్, గోల్డ్ వంటి వాటిపై చేయడం మొదలు పెట్టారు. బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీపై మోహం చాటేశారు. అంతర్జాతీయంగా ఎల్ సాల్వాడార్ వంటి దేశాల నిర్ణయం, ఎలన్ మస్క్ అభిప్రాయాలు పలు క్రిప్టోకరెన్సీ పెరుగుదలకు అండగా నిలిచాయి.
చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..!
పుంజుకున్న బిట్‌కాయిన్..!
చైనా నిర్ణయం, అధిక ద్రవ్యోల్భణం వంటివి కాస్త ఒడిదుడుకులను సృష్టించినా...పలు క్రిప్టోకరెన్సీలు తిరిగి మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా బిట్‌కాయిన్ సరికొత్త రికార్డులను నమోదుచేసింది. గత ఏడు రోజుల్లో బిట్‌కాయిన్ 30 శాతం కంటే ఎక్కువ పురోగతిని సాధించింది. అక్టోబర్ 6 న బిట్‌కాయిన్ విలువ సుమారు 54,079 డాలర్లకు చేరింది. బిట్‌కాయిన్ విలువ ఐదున్నెల్ల గరిష్టానికి చేరుకుంది.
క్రిప్టోకరెన్సీ ట్రాకర్ కాయిన్జెక్కో ప్రకారం.. ఇతర డిజిటల్ నాణేలు కూడా భారీగా పెరిగాయి. ఈథర్, బినాన్స్ కాయిన్, సోలానా , డోగ్కోయిన్ విలువ గత ఏడు రోజుల్లో భారీగా పెరిగింది. క్రిప్టో ఎక్స్ఛేంజ్ క్రాకెన్ ప్రకారం, అక్టోబర్ ప్రారంభం నుంచి బిట్‌కాయిన్ ట్రేడింగ్ వాల్యూమ్‌లు ఈథర్ కంటే మూడింట రెండు వంతుల పెద్దవిగా ఉన్నాయి.
చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...!
Bitcoin: సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్‌కాయిన్..!
Published Wed, Oct 6 2021 8:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement