Harley-Davidson X440 price to hike from August 4 - Sakshi
Sakshi News home page

Harley Davidson: గత నెలలో విడుదలైంది.. అప్పుడే కొత్త ధరలు

Published Thu, Aug 3 2023 7:09 AM

Harley davidson x440 price hike - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హార్లే డేవిడ్సన్‌ ఎక్స్‌440 ధరను అన్ని వేరియంట్లలో రూ.10,500 పెంచినట్లు హీరో మోటోకార్ప్‌ బుధవారం ప్రకటించింది. ఎక్స్‌షోరూంలో పరిచయ ఆఫర్‌లో రూ.2.29–2.69 లక్షల ధరలో కంపెనీ ఈ మోడల్‌ను గత నెలలో ఆవిష్కరించింది. 

తాజా సవరణతో ప్రస్తుతం ఈ ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభం. కొత్త ధర ఆగస్ట్‌ 4 నుంచి అమలులోకి రానుందని కంపెనీ వెల్లడించింది. 2023 నుంచి ఎక్స్‌440 డెలివరీలు ఉంటాయని వివరించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement