ఒప్పో తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. రాబోయే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఒప్పో వెల్లడించనప్పటికీ, టిప్‌స్టర్ ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి Weiboలో కొన్ని ఆసక్తికరమైన పోస్ట్‌లను షేర్ చేసింది. టిప్‌స్టర్ షేర్ చేసిన పోస్ట్‌లో ఒప్పో ఎన్3 స్మార్ట్‌ఫోన్ ఉంది. ‘Oppo Find N 5G’ పేరుతో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒప్పో నుంచి వస్తోన్న మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్/ఫ్లిప్ సిరీస్ మాదిరిగానే ఇన్‌వర్డ్ ఫోల్డింగ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ (అంచనా)
చదవండి: 200 ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్‌ఫోన్..!.. వచ్చేది ఎప్పుడంటే?