ఆరుగురిని పెళ్లాడిన నిత్య పెళ్లికొడుకు అరెస్ట్‌

5 Jul, 2021 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో  ఓ నిత్య పెళ్లికొడుకు అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కొడుకుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఈ కీచకుడు ఇప్పటి వరకు ఆరుగురిని వివాహమాడాడు. ఇతన్ని గోవాలో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడిపై ఇప్పటి వరకు 12 కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు