Jaipur Accident: ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం

25 Sep, 2021 09:43 IST|Sakshi

తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఘటన

పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం

జైపూర్‌: రాజస్థాన్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు విద్యార్థులతో పాటు కారు డ్రైవర్‌ ఉన్నాడు. రీట్‌ పరీక్షకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. జైపూర్‌- ఢిల్లీ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు