పంజాగుట్ట: మసాజ్‌ సెంటర్‌లపై పోలీసుల దాడులు.. యువతులు, నిర్వాహకుల అరెస్ట్‌

13 Dec, 2021 20:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు మసాజ్ సెంటర్‌లపై పోలీసుల దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్‌లపై దాడులు చేశారు. ఈ క్రమంలో పలువురు యువతులు, నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని పంజాగుట్ట  పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
చదవండి: బరితెగించిన కామాంధుడు.. వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం

మరిన్ని వార్తలు