18 నుంచి ఇంటర్‌ అర్ధ సంవత్సర పరీక్షలు | Sakshi
Sakshi News home page

18 నుంచి ఇంటర్‌ అర్ధ సంవత్సర పరీక్షలు

Published Sat, Dec 16 2023 2:20 AM

-

రేపు అంతర్‌ పాఠశాలల జిమ్నాస్టిక్స్‌ పోటీలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): రైట్‌వే స్పోర్ట్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్‌ పాఠశాలల జిమ్నాస్టిక్స్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. 8నుంచి 10 సంవత్సరాల బాలురు, బాలికలకు ఆర్టిస్టిక్‌, రిథమిక్‌లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక జయేంద్రనగర్‌ పార్కు ఆవరణలో ఉదయం 8.30 గంటలకు పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి గల వారు హాజరుకావాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement