రష్యా డాన్స్‌ ఇంత అందంగా ఉంటుందా?

20 Feb, 2024 18:06 IST|Sakshi

ఇంతవరకు ఎన్నో రకాల డ్యాన్స్‌లు చూసుంటారు. కానీ ఇలాంటి అద్భుతమై డ్యాన్స్‌ మాత్రం చూసి ఉండే అవకాశమే లేదు. కళ్లు ఆర్పడమే మర్చిపోయాలా చేస్తేంది ఆ నృత్యం. వావ్‌! ఎంత అద్భుతమైన డ్యాన్స్‌ అని అనుకుండా ఉండలేరు. ఎవరు చేశారు? ఎక్కడ అంటే..

‍డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మహిళలు, పురుషుల సముహంతో కూడిన ఓ గ్రూప్‌ ఈ నృత్యాన్ని చేసింది. ఎంత అద్భుతంగా చేశారంటే..అలా చూస్తుండిపోతారు. అయ్యిపోయందా అని కూడా తెలియదు. ఏదో ఓ ట్రాన్స్‌లో తీసుకెళ్లిపోతుంది ఆ డ్యాన్స్‌. ఎవరు చేశారంటే..రష్యన్‌ వాసులు తమ సంప్రదాయం నృత్యంతో అలరించారు.

చూసినవాళ్లు..రష్యా డ్యాన్స్‌ ఇంత అద్భుతంగా ఉంటుందా! అని ఆశ్చపోవడం మాత్రం ఖాయం. ఎంత బ్యాలెన్స్‌డ్‌గా అంతమంది జనం ఒకేసారి ఎంత బాగా చేశారబ్బా అనిపిస్తుంది. పెర్ఫామెన్స్‌ అంటే ఇది కదా!. ఎంతలా ప్రాక్టీస​ చేశారో గానీ చాలా అద్భుతంగా చేశారంతా. వారి డ్యాన్స్‌కి ఆ వేదికే అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ కూడా ఓ లుక్కేసేయండి. 

(చదవండి: అయింది వేలల్లో...వేసింది మాత్రం లక్షల్లో!)


 

whatsapp channel

మరిన్ని వార్తలు