గ్రేటర్‌ వరంగల్‌ | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ వరంగల్‌

Published Sun, Oct 15 2023 1:34 AM

- - Sakshi

(హనుమకొండ – వరంగల్‌)
శోభాయమానంగా

వరంగల్‌ కాశిబుగ్గ కాశీవిశ్వేశ్వరాలయం వద్ద బతుకమ్మ ఆడుతున్న ఆడపడుచులు

వేయి స్తంభాల ఆలయంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

9

వేయిస్తంభాల ఆలయంలో ఒకరికొకరు

పసుపు అద్దుకుంటున్న మహిళలు

హన్మకొండ కల్చరల్‌: హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో శనివారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుక శోభాయమానంగా జరిగింది. వేలాది మంది మహిళలు ఆలయ ప్రాంగణంలో పాటలు పాడుతూ.. కోలాటాలు వేస్తూ గౌరీదేవిని కొలుస్తూ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మహిళలు శ్రీరుద్రేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు.

రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

శనివారం పితృ అమవాస్యను పురస్కరించుకుని దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం అందజేశారు.

– మరిన్ని ఫొటోలు : 10,11లోu

1/2

2/2

Advertisement
Advertisement