డిసెంబర్‌ 11 నుంచి శిక్షణ తరగతులు | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 11 నుంచి శిక్షణ తరగతులు

Published Sun, Nov 19 2023 1:00 AM

-

కేయూ క్యాంపస్‌: కేయూలోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 11 నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ వి భాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మేఘనరావు ఒక ప్రకట నలో తెలిపారు. డిసెంబర్‌ 1 నుంచి నిర్వహించాల్సి ఉండగా.. తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. తరగతులు జనవరి 19 వరకు ఉంటాయని, దరఖాస్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో ఇంగ్లిష్‌ వి భాగం సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కార్యాలయంలో డిసెంబర్‌ 8 వరకు అందించాలని సూచించారు.

Advertisement
Advertisement