బుధవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2024 | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2024

Published Wed, Mar 27 2024 1:05 AM

- - Sakshi

˘8లోu

వాల్వ్‌ లీకేజీ.. తాగునీరు వృథా

వరంగల్‌ దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌ నుంచి కాకతీయ కెనాల్‌ మీదుగా పలు విలీన గ్రామాలకు వెళ్లే ప్రధాన పైపులైన్‌ వాల్వ్‌ లీకేజీతో రెండు రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. నీటి కోతకు బ్రిడ్జిపై సిమెంట్‌, రాళ్లు లేచిపోయి ఇనుపరాడ్లు తేలి గుంతలమయంగా మారింది. అసలే ఎండాకాలం, అరకొర నీటి సరఫరా, వాల్వ్‌ లీకేజీని వెంటనే గుర్తించి అరికట్టకపోతే ఎలా? అంటూ బల్దియా ఇంజనీర్లపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – వరంగల్‌ అర్బన్‌

న్యూస్‌రీల్‌

1/1

Advertisement
Advertisement