ఉగాది వేళ ‘కొత్త’ కళ | Sakshi
Sakshi News home page

ఉగాది వేళ ‘కొత్త’ కళ

Published Wed, Mar 22 2023 4:28 AM

- - Sakshi

అమీర్‌పేట్‌లో ఉగాది పచ్చడి

సామగ్రి కొనుగోళ్లు

తెలుగు లోగిళ్లు ‘కొత్త’ వెలుగులతో తళుకులీనేందుకు సిద్ధమయ్యాయి. ఉగాది పర్వదినానికి స్వాగతం పలకనున్నాయి. ఇంటింటా శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర వేడుకలు షడ్రుచుల సమ్మేళనంతో జరగనున్నాయి. బుధవారం తెలుగు సంవత్సరాది.. ఉగాది పండగను పురస్కరించుకుని మంగళవారం మామిడి ఆకులు, కాయలు, వేపపూత, కొత్త కుండలు, కొబ్బరి కాయలు, పూలూ పండ్లు తదితర పూజా సామగ్రి కొనుగోళ్లతో నగర మార్కెట్లు నూతన కళను సంతరించుకున్నాయి. – సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్లు

Advertisement
Advertisement