బాంటియాలో మహా సీజన్‌ స్పెషల్‌ సేల్‌

9 Nov, 2023 06:00 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ ఫర్నిచర్‌ ఉత్పత్తుల బ్రాండ్‌ బాంటియా ఫర్నిచర్స్‌..మహా సీజన్‌ స్పెషల్‌ సేల్‌ను అందిస్తోంది. దీనిలో భాగంగా అన్ని రకాల ఫర్నిచర్‌ ఉత్పత్తులపైనా 63 శాతం వరకూ తగ్గింపుతో పాటు దీనిని ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌కూ వర్తింపజేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదే విధంగా రూ.99,999 విలువైన కొనుగోళ్లు చేసిన వారికి యాక్టివా, రూ.69,999 మొత్తానికి సరిపడా కొనుగోళ్లు చేసిన వారికి బంగారు నాణెం, రూ 59,999 కొనుగోలుపై థాయ్‌ల్యాండ్‌కి ప్రయాణం టికెట్‌ వంటి ఉచిత బహుమతులు అందిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు