20,587 | Sakshi
Sakshi News home page

20,587

Published Fri, Nov 24 2023 4:40 AM

- - Sakshi

మంది

సాక్షి, సిటీబ్యూరో: వచ్చే గురువారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్‌ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,119 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వీటిలో పోలింగ్‌ నిర్వహణకు పోలింగ్‌ ఆఫీసర్లు (పీఓ), అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లు (ఏపీఓ), అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్లు (ఓపీఓ), మైక్రో అబ్జర్వర్లు (ఎంఓ)గా విధులు నిర్వహించే అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ సిద్ధం చేశారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే ప్రత్యామ్నాయంగా రిజర్వులో ఉంచిన అధికారులతో సహా మొత్తం 20,587 మందిని ఇందుకు సిద్ధంగా ఉంచారు.

నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ కేంద్రాలు.. అధికారుల సంఖ్య ఇలా ఉంది.

నియోజకవర్గం పోలింగ్‌ అధికారులు

కేంద్రాలు

ముషీరాబాద్‌ 289 1405

మలక్‌పేట 300 1534

అంబర్‌పేట 239 1211

ఖైరతాబాద్‌ 258 1286

జూబ్లీహిల్స్‌ 352 1738

సనత్‌నగర్‌ 229 1111

నాంపల్లి 285 1540

కార్వాన్‌ 324 1576

గోషామహల్‌ 235 1139

చార్మినార్‌ 202 1031

చాంద్రాయణగుట్ట 321 1606

యాకుత్‌పురా 339 1719

బహదూర్‌పురా 288 1453

సికింద్రాబాద్‌ 223 1091

కంటోన్మెంట్‌ 235 1147

వీరిలో పీఓలు: 4,119

పీఓలు (రిజర్వు): 828

ఏపీఓలు: 4119

ఏపీఓలు (రిజర్వు): 828

ఓపీఓలు: 8238

ఓపీఓలు రిజర్వు: 1653

ఎంఓలు: 723

ఎంఓలు (రిజర్వు): 79

సిద్ధం

4,947 మంది పీఓలు.. 802 ఎంఓలతో సహా

హైదరాబాద్‌ జిల్లాలో ఎన్నిక నిర్వహణకు..

Advertisement
Advertisement