హైదరాబాద్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌

Published Sat, Dec 2 2023 5:06 AM

- - Sakshi

7

శనివారం శ్రీ 2 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2023

రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేల్లో హస్తం పార్టీ హవా ఉందనే విషయం వెల్లడిస్తుండటంతో నగరంలోని సెగ్మెంట్లపై కూడా ఆ ప్రభావం పడవచ్చని గ్రేటర్‌లో కాంగ్రెస్‌ భావిస్తుండగా.. బీఆర్‌ఎస్‌ హయాంలో గ్రేటర్‌లో జరిగిన అభివృద్ధే విజయావకాశాలకు చేరువ చేస్తుందని గులాబీ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ కొంత వరకు చీల్చుకోవడంతో ఆత్మరక్షణలో పడినప్పటికీ.. అధికార పార్టీ అభ్యర్థులకు సమవుజ్జీగా నువ్వా.. నేనా విధంగా నిలబడిన కారణంగా గెలుపు వాకిట్లో ఉండవచ్చని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. నిశ్శబ్ద ఓటింగ్‌ సైతం తమకు అనుకూలించిందని చెబుతోంది. ఇటు బీజేపీ, అటు మజ్లిస్‌ పార్టీలు సైతం గ్రేటర్‌లో గాలి తమవైపే వీచిందంటున్నాయి.

– సాక్షి, సిటీబ్యూరో

1/2

2/2

Advertisement
Advertisement