Trending Telugu News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

5 Sep, 2022 18:00 IST|Sakshi

1. బ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌.. రిషి సునాక్‌కు నిరాశ
ఉత్కంఠ వీడింది. బ్రిటన్‌ ప్రధాన మంత్రి రేసులో లిజ్‌ ట్రస్‌(47) విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తూ.. ట్రస్‌ గెలిచినట్లు ప్రకటించారు.
పూర్తి  వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా భారీగా ఉద్యోగాల కల్పన: సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎస్‌ఐపీబీ)  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
పూర్తి  వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. బీజేపీవి ఓపెన్‌ పాలిటిక్స్‌.. నమ్మక ద్రోహాన్ని సహించం.. ఆయనకు శిక్ష పడాల్సిందే.. అమిత్‌ షా
రాజకీయాల్లో దేన్నైనా భరించొచ్చుగానీ.. ద్రోహాన్ని సహించలేమని అన్నారు బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. సోమవారం ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
పూర్తి  వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అర్షదీప్ సింగ్‌ వ్యవహారం.. తీవ్రంగా స్పందించిన కేంద్రం. వికీపీడీయాకు సమన్లు
అర్షదీప్ సింగ్‌ వ్యవహారంలో అనుచితమైన చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. అతనిపై దాడి చేస్తామని, చంపేస్తామని కొందరు బైకులపై తిరుగుతూ గోల చేయడం తెలిసిందే.
పూర్తి  వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ప్రధాని మోదీ తర్వాతి టార్గెట్‌ రైతుల భూములే: సీఎం కేసీఆర్‌ ఫైర్‌
మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని అంటున్నారు. దేశంలో అన్నీ అమ్మేస్తున్నారు.. ఇక రైతుల భూములే మిగిలాయి. ప్రధాని మోదీ, కార్పొరేట్‌ కంపెనీలు రైతుల భూముల కోసం చూస్తున్నాయి.
పూర్తి  వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. రష్యా ఎంబసీ వద్ద టెన్షన్‌.. ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి!
తాలిబన్‌ పాలిత ఆప్ఘనిస్తాన్‌లో​ కొద్దిరోజులుగా వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కాబూల్‌లో భారీ బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగింది. 
పూర్తి  వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


 
7. ఉక్రెయిన్‌-రష్యా సైనికుల కౌగిలింత ‘అత్యంత ప్రమాదకరం’.. కలలో కూడా సరికాదు!
సద్దుదేశంతో ఓ ఆర్టిస్ట్‌ గీసిన చిత్రం.. తీవ్ర దుమారం రేపింది. ప్రధానంగా బాధిత దేశం నుంచి అభ్యంతరాలు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ ఆర్ట్‌ వర్క్‌ను ఎట్టకేలకు తొలగించాల్సి వచ్చింది. 
పూర్తి  వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ప్రధానీ మోదీ, అంబానీ సమక్షంలో మిస్త్రీ పాత ప్రసంగం వైరల్‌
ఘోర  రోడ్డు  ప్రమాదంలో ఆదివారం కన్నుమూసిన టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌  సైరస్‌ మిస్త్రీ  ప్రసంగం ఒకటి ఇపుడు వైరల్‌ అవుతోంది.  
పూర్తి  వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. పంత్‌, చహల్‌లను పక్కకు పెట్టడమే ఉత్తమం..!
ఆసియా కప్‌ 2022 సూపర్‌-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 4) పాకిస్తాన్‌తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. 
పూర్తి  వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. జూ.ఎన్టీఆర్‌-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్‌ స్టార్‌? ఆమె ఎవరంటే
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో పాన్‌ ఇండియా స్టార్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. అదే రేంజ్‌లో ఎన్టీఆర్‌ 30 సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు కొరటాల. 
పూర్తి  వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు