గద్వాల జిల్లా | Sakshi
Sakshi News home page

గద్వాల జిల్లా

Published Sat, Nov 11 2023 1:38 AM

-

గద్వాల నియోజకవర్గంలో చివరి రోజు 20 మంది 32 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి సరిత, బీజేపీ అభ్యర్థి బోయ శివారెడ్డి, బీఎస్పీ అభ్యర్థి అతికూర్‌ రెహమాన్‌ ఉన్నారు. మొత్తం 25 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అలంపూర్‌ నియోజకవర్గంలో చివరిరోజు 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌, బీజేపీ నుంచి పెరుమాళ్ల గోపాల్‌, బీఎస్పీ నుంచి ఆర్‌ఎస్‌ ప్రసన్నకుమార్‌ నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 25 మంది 47సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

గద్వాల జిల్లా

Advertisement

తప్పక చదవండి

Advertisement