హంసవాహనంపై కురుమూర్తిరాయుడు | Sakshi
Sakshi News home page

హంసవాహనంపై కురుమూర్తిరాయుడు

Published Thu, Nov 16 2023 1:34 AM

- - Sakshi

మ్మాపురం సమీపంలో సప్తగిరుల్లో వెలిసిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండోరోజు బుధవారం స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించారు. ఉదయం అవాహిత దేవతాపూజలు, హోమం జరిపించారు. రాత్రి ఉత్సవమూర్తులను హంసవాహనంపై ఆసీనులను చేసి, కాంచనగుహ నుంచి కొండపై ఉన్న ద్వారం వరకు ఊరేగించారు. ఈ సందరంగా ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డి, అప్పంపల్లి సింగిల్‌విండో చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

– చిన్నచింతకుంట

Advertisement
Advertisement