కంప్లి: పట్టణం నడిబొడ్డులోని అంబేడ్కర్ సర్కిల్ చుట్టు గల ఫుట్‌పాత్‌ను తొలగించి సర్కిల్‌ను ఆధునీకరించాలని ఒత్తిడి చేస్తూ ఎస్సీ, ఎస్టీ వర్గాల సమాఖ్య బుధవారం అంబేడ్కర్ సర్కిల్లో ధర్నా చేసింది. ఈసందర్భంగా సమాఖ్య ప్రముఖులు మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలతో సర్కిల్ వద్ద అమర్చిన గ్రిల్స్ పదేపదే విరిగిపోయి సర్కిల్‌కు కూడా హాని జరుగుతోందన్నారు. అందువల్ల ప్రభుత్వం, మున్సిపాల్టీ సొమ్ము వృథా అవుతుందే తప్ప ప్రజల భావనలకు తగిన పరిష్కారం దొరకడం లేదన్నారు. 32 ఎంఎం ఇనుప రాడ్లతో కొత్తగా సర్కిల్ చుట్టు గ్రిల్స్ నిర్మించాలని, సర్కిల్ చుట్టు రాజకీయ పార్టీల బ్యానర్లు కట్టడాన్ని అరికట్టాలన్నారు. రమేష్ హూగార్, జే.నాగరాజ్, బీ.నాగేంద్ర, సీఆర్.హనుమంత, జీ.రామణ్ణ, శ్రీనివాస్, విరుపాక్షి, యూ.జిలాన్, భగవాన్ సింగ్ తదితరులు ఈసందర్భంగా పాల్గొన్నారు.
అంబేడ్కర్ సర్కిల్‌ను ఆధునీకరించరూ..
Published Thu, Nov 9 2023 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement