సుబ్రమణ్యా శరణు దేవా | Sakshi
Sakshi News home page

సుబ్రమణ్యా శరణు దేవా

Published Tue, Dec 19 2023 12:46 AM

- - Sakshi

కుక్కె ఆలయంలో బ్రహ్మ రథోత్సవం

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానంలో చంపా షష్టి ఉత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ధనుర్‌ లగ్న ముహర్తంలో బ్రహ్మ రథోత్సవం ప్రారంభం కాగా, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో అన్ని సేవలను రద్దు చేశారు. కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానంలో ఇదే పెద్ద ఉత్సవం. ఈ నెల 10 నుంచి చంపాషష్ఠి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 24వ తేదీ రాత్రి నీటిలో బండి ఉత్సవం ద్వారా ఉత్సవాలు ముగుస్తాయి.

ఘనంగా చంపా షష్టి

Advertisement
Advertisement