ఉత్తమ రిసెప్షన్‌ ఆఫీసర్‌గా మాధవి | Sakshi
Sakshi News home page

ఉత్తమ రిసెప్షన్‌ ఆఫీసర్‌గా మాధవి

Published Fri, Mar 17 2023 1:44 AM

హైదరాబాద్‌లో అవార్డు అందుకుంటున్న మాధవి   - Sakshi

మధిర: మధిర రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఉత్తమ రిసెప్షన్‌ ఆఫీసర్‌గా ఎంపికై ంది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకుంది. అలాగే, జిల్లాలోని బోనకల్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి లక్ష్మీకుమారి కూడా అవార్డుకు ఎంపికై ంది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సలహాలు ఇవ్వడం, పనులు పెండింగ్‌లో లేకుండా చేస్తున్న వారికి ఈ అవార్డులు ప్రకటించారు. కాగా, అవార్డు సాధించినవారిని మధిర సీఐ ఒడ్డేపల్లి మురళి తదితరులు అభినందించారు.

Advertisement
Advertisement