ఒత్తిడిని అధిగమిస్తేనే విజయాలు | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని అధిగమిస్తేనే విజయాలు

Published Tue, Apr 23 2024 8:15 AM

ప్రశ్నాపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు - Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తే విజయాలు సొంతమవుతాయని ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ జాతీయ నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్‌ పేర్కొన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యాన సోమవారం ఖమ్మంలో మోడల్‌ ఎంసెట్‌, నీట్‌ మోడల్‌ పరీక్షలు నిర్వహించగా వారు ప్రశ్నాపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. మోడల్‌ పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థుల్లో ఆందోళన తగ్గుతుందని తెలిపారు. ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు మడుపల్లి లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు రావి శివరామకృష్ణ, డాక్టర్స్‌ అకాడమీ డైరెక్టర్‌ సతీష్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ, నాయకులు శివ, వంశీ, బాలాజీ, ప్రతాప్‌, రాకేష్‌, రోహిత్‌, రాహుల్‌ రేణుక తదితరులు పాల్గొన్నారు.

కారేపల్లి సంతగుడి ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు

కారేపల్లి: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యాన కారేపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న వారాంతపు సంత జూనియర్‌ అసిస్టెంట్‌ పగడాల మోహన్‌కృష్ణపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈమేరకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంతారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారేపల్లి సంతలో అవకతవకలు జరుగుతున్నట్లు డీసీకి కొందరు ఫిర్యాదు చేయగా, ఆదివారం సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈక్రమాన 60మేకలతో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేయగా 23మేకలకే రుసుం చెల్లించినట్లు రశీదు ఉండడంతో రూ.4,500 జరిమానా విదించారు. ఈమేరకు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని తేలడంతో జూనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారని ఈఓ నల్లమోతు శేషయ్య తెలిపారు. అయితే, ఉత్తర్వులను తీసుకునేందుకు ఆయన నిరాకరించడంతో రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపనున్నట్లు దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ సమత పేర్కొన్నారు.

ఉపాధి హామీ కూలీలకు ఇబ్బంది రావొద్దు

ముదిగొండ: ఎండ కారణంగా ఉపాధి హామీ కూలీలు ఇబ్బంది పడకుండా వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ ఆర్‌.సన్యాసయ్య సూచించారు. మండలంలోని న్యూలక్ష్మీపురం, సువర్ణాపురంల్లో పర్యటించిన ఆయన పని ప్రదేశాల్లో కూలీలతో మాట్లాడారు. పనికి తగిన వేతనం అందుతుందా అని ఆరా తీశాక ప్రథమ చికిత్స కిట్లు, తాగునీటి వసతి, టెంట్ల ఏర్పాటుపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆతర్వాత వెంకటాపురంలో నర్సరీని ఆయన పరిశీలించారు. ఉద్యోగులు శ్రీదేవి, సూర్యనారాయణ, రంగనాయకమ్మ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల చేతులకు వాపు

టీకా వేయడంలో నిర్లక్ష్యమే కారణమని

ఆరోపణలు

కల్లూరు: _¯]l²-í³-ÌS-ÏÌZÏ ÆøVýS °Æø«§ýl-MýS-ÔèæMìS¢ ò³Æý‡-VýS-yýl…-™ø ´ër$ ÐéÅ«§ýl$ÌS »êǯ]l ç³yýl-MýS$…yé MýSË*ÏÆý‡$ {糿¶æ$-™éÓ-çܵ-{†ÌZ sîæM>Ë$ CÐ]lÓ-V>.. C§ýlªÇ ^ól™èl$-ÌSMýS$ Ðéç³# Ð]l_a VýSyýlz-Ë$ HÆý‡µ-yézƇ$$. C…§ýl$MýS$ Bçܵ-{† ¯]lÆó‡Þ M>Æý‡-×æÐ]l$° ™èlÍϧýl…-{yýl$-Ë$ BÆøí³-çÜ$¢-¯é²Æý‡$. MýSË*Ï-Æý‡$MýS$ ^ðl…¨¯]l §ýl…ç³-™èl$ÌS G°Ñ$¨ ¯ðlÌSÌS MýS$Ð]l*-Æý‡$-yìlMìS f¯]l-Ð]lÇ 17¯]l ¯]lÆŠḥÞ sîæM> ÐólĶæ$-V> 25 ÆøkÌS ™èlÆ>Ó™èl VýSyýlz-ÌêV> Ð]l*Ç…¨. ©…™ø »êË$yìl° ™èlÍϧýl…-{yýl$-Ë$ Oòßæ§ýl-Æ>»ê§Šæ-ÌZ° Bçܵ-{†ÌZ ^èl*í³…^èl-V>, C¯ŒS-òœMýSÛ¯ŒS HÆý‡µ-yìl…§ýl° ™ðlÍ´ëÆý‡$. çÜÆý‡jÈ ^ólĶæ*-ÍÞ E¯]l²-ç³µ-sìæMîS Ð]lĶæ$çÜ$Þ G°Ñ$§ól M>Ð]l-yýl…-™ø Cº¾…¨ AÐ]l#-™èl$…yýl-V> ^ðlç³µ-V> ™èlÍϧýl…-{yýl$-Ë$ B…§øâýæ¯]l Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$. MýSË*Ï-Æý‡$MóS ^ðl…¨¯]l Ð]l$Æø §ýl…ç³-™èl$-Ë$ ™èlÐ]l$ MýS$Ð]l*-Æý‡$-yìlMìS íœ{º-Ð]lÇ 7Ð]l ™ól©¯]l sîæM> ÐólƇ¬…^èl-V> BĶæ$¯]l ^ól†Oò³ MýS*yé VýSyýlz HÆý‡µyìl C¯ŒS-òœMýSÛ¯ŒS Ð]l_a…¨. Òǧýlª-ÇMìS sîæM> ÐólíÜ…¨ JMóS ¯]lÆý‡$Þ M>Ð]l-yýl…-™ø yéMýStÆŠ‡ ¯]lÐ]lÅ-M>…™Œæ¯]l$ ÑÐ]l-Æý‡-×æ Ayýl-VýS-V> C§ýlªÆý‡$ _¯é²-Æý‡$-ÌS¯]l$ ç³È„ìS…^éMýS ÑÐ]l-Æ>Ë$ ÐðlÌS-Ïyìl-Ýë¢-Ð]l$° ™ðlÍ´ëÆý‡$. M>V>, ¯]lÆŠ‡Þ °Æý‡Ï-„ýSÅ… Ð]lÌôæÏ CÌê fÇW…-§ýl°.. CÌê…-sìæÑ ç³#¯]l-Æ>Ð]l–™èl… M>MýS$…yé A«¨M>Æý‡$-Ë$ ^èlÆý‡Å-Ë$ ¡çÜ$-MøÐéÌS° ç³Ë$ Ð]l#Æý‡$ MøÆý‡$-™èl$-¯é²Æý‡$.

ప్రథమ చికిత్స కిట్‌ పరిశీలిస్తున్న డీఆర్‌డీఓ
1/1

ప్రథమ చికిత్స కిట్‌ పరిశీలిస్తున్న డీఆర్‌డీఓ

Advertisement
Advertisement