సేవలు విస్తృతం.. | Sakshi
Sakshi News home page

సేవలు విస్తృతం..

Published Sat, Mar 25 2023 2:06 AM

- - Sakshi

దాతలు, వ్యవస్థాపకుల ఆశయాలకు అనుగుణంగా కోపా సేవలను మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నాం. కోపా వ్యవస్థాపకులు డా.బల్లెం నాగేశ్వరరావు, డా.సీఎస్‌ఆర్‌ ప్రసాదరావు, కొత్తపల్లి సంజీవ్‌, డా. దావులూరి కై లాసరావు తదితరుల సహకారంతో మరింత ఎక్కువ మందికి సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాం. నిరుపేద విద్యార్థులు సైతం మంచి చదువులు చదువుకునేందుకు సహకరించటం ఆనందంగా ఉంది.

– రామాయణం నాగసత్యం,

కోపా కార్యదర్శి

Advertisement

తప్పక చదవండి

Advertisement