ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం

Published Thu, Jan 18 2024 1:56 AM

- - Sakshi

ఆసరా పథకం ద్వారా మా గ్రూపుకు తీసుకున్న రూ.7 లక్షల రుణం నాల్గో విడతతో మాఫీ అవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాల్గో విడత రుణమాఫీ కూడా చేస్తున్నారు. ఏడాదికి సంఘంలో ఒకొక్కరికి రూ.14 వేల మేరకు లబ్ధిచేకూరింది. రుణమాఫీ సొమ్మును చిరు వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నాం. మా సంఘం ఆర్థిక ఎదుగుదలకు కారణమైన ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.

– రామసాని పద్మ, డ్వాక్రా మహిళ, పెనుగంచిప్రోలు

Advertisement
Advertisement