ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్లు | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 3 2023 3:14 PM

-

పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న ఐదేళ్లలోపు పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కాక్‌క్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ సర్జరీ పూర్తిగా ఉచితం. చెవిలో రంధ్రం పడిన వారికి మైరింగోప్లాస్టీ అనే ఆపరేషన్‌ సైతం ఆరోగ్యశ్రీలోనే నిర్వహిస్తారు. నంద్యాలలోని మధుమణి ఆసుపత్రిలో 2010 నుంచి ఇప్పటి వరకు 75 కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు నిర్వహించారు. తాజాగా ఆపరేషన్ల నిర్వహణకు శాంతిరామ్‌ జనరల్‌ ఆసుపత్రి యాజమన్యాం కూడా ముందుకొచ్చింది.

– డాక్టర్‌ రఘు, డాక్టర్‌ వైఎస్సాఆర్‌ ఆరోగ్యశ్రీ

ట్రస్ట్‌ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త

Advertisement
Advertisement