కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ను కలిసిన సినీ నటుడు నరేష్‌

31 May, 2022 14:58 IST|Sakshi

పుట్టపర్తి టౌన్‌: రాష్ట్ర కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కళాకారుల సంక్షేమం గురించి చర్చించారు.

మరిన్ని వార్తలు