నటి ప్రగతిపై వచ్చిన వార్తల్లో నిజం లేదు

29 Oct, 2023 21:29 IST|Sakshi
‍స్వయంగా ఖండించిన ప్రగతి

సినీ నటి ప్రగతి గురించి సాక్షి వెబ్సైట్లో వచ్చిన వార్త పట్ల చింతిస్తున్నాం

సోషల్ మీడియాతో పాటు పలు వెబ్  సైట్లలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని ఈ న్యూస్ ను తీసుకున్నాం

అయితే ఈ వార్త నటి ప్రగతిని నొప్పించేలా ఉండడం బాధాకరం. నటి ప్రగతి పట్ల పూర్తి గౌరవం ఉంది. 

ఈ వార్త పబ్లిష్ చేసిన కొద్దిసేపటికే వెంటనే వెబ్ సైట్ నుంచి తొలగించాం. 

-డిజిటల్ ఎడిటర్, సాక్షి

మరిన్ని వార్తలు