మిల్కీ బ్యూటీ అందాల విందు.. సెగలు రేపుతున్న మాళవికా | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌ : మిల్కీ బ్యూటీ అందాల విందు

Published Sun, Mar 28 2021 2:11 PM

Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

► సముద్రతీరంలో సరదాగా గడుపుతోంది అను ఇమ్మాన్యుయెల్‌

► కాలానికి.. ప్రపంచానికి దూరంగా.. అంటూ మాళవిక మోహనన్‌ ఒక ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసింది

► పింక్‌ కలర్‌ డ్రెస్‌లో ఫోటోకి ఫోజులిచ్చి కుర్రకారుల మతులు పొగొడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా

► సండే రెస్ట్‌డే అంటూ తన పెట్‌ డాగ్‌పై తలపెట్టి నిద్రపోతున్న సమంత

Advertisement
Advertisement