Nandamuri Taraka Ratna Death: Jr NTR And Kalyan Ram Pays Tribute To Their Cousin - Sakshi
Sakshi News home page

Taraka Ratna Death: తారకరత్న భౌతికకాయం చూసి జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఎమోషనల్‌

Published Sun, Feb 19 2023 12:26 PM

Nandamuri Taraka Ratna Death: Jr NTR, Kalyan Ram Pays Tribute - Sakshi

నటుడు తారకరత్న మృతిని కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్న మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌ మోకిలలో తన నివాసానికి తరలించగా పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా తారకరత్న నివాసానికి చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నటుడి పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement