List Of Upcoming Movies, Web Series Release In OTT And Theatres In January Last Week 2023 - Sakshi
Sakshi News home page

OTT, Theatre Releases This Week: జనవరి చివరి వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!

Published Mon, Jan 23 2023 12:07 PM

Upcoming Movies, Web Series Releasing In Theatre and OTT For January Last Week - Sakshi

ఈ ఏడాదికి స్టార్‌ హీరోలు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. సంక్రాంతి బరిలో దిగిన బడా హీరోల సినిమాలన్నీ సక్సెస్‌ కావడంతో ఫ్యాన్స్‌ కూడా ఫుల్‌ ఖుషీ అయ్యారు. బాక్సాఫీస్‌ వద్ద సంక్రాంతి సందడి ముగిసిపోయింది. దాదాపు రెండు వారాల తర్వాత కొత్త సినిమాలు థియేటర్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాయి. మరి జనవరి చివరి వారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో చూసేద్దాం..

థియేటర్‌లో సందడి చేసే సినిమాల జాబితా..
పఠాన్‌ - జనవరి 25
హంట్‌ - జనవరి 26
గాంధీ.. గాడ్సే.. ఏక్‌ యుధ్‌ - జనవరి 26
సిందూరం - జనవరి 26
Who Am I - జనవరి 27


ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లివే!

ఆహా
18 పేజెస్‌ - జనవరి 27

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
ఎంగ్గా హాస్టల్‌ (తమిళ్‌) - జనవరి 27
షాట్‌గన్‌ వెడ్డింగ్‌ (హాలీవుడ్‌)- జనవరి 27
యాక్షన్‌ హీరో (హిందీ) - జనవరి 27

హాట్‌స్టార్‌
ఎక్స్‌ట్రార్డినరీ (వెబ్‌సిరీస్‌) - జనవరి 25
డియర్‌ ఇష్క్‌(హిందీ) - జనవరి 26
సాటర్‌ డే నైట్‌ (మలయాళం) - జనవరి 27

నెట్‌ఫ్లిక్స్‌
నార్విక్‌(హాలీవుడ్‌) - జనవరి 23
బ్లాక్‌ సన్‌షైన్‌ బేబీ(డాక్యుమెంటరీ) - జనవరి 24
18 పేజెస్‌ - జనవరి 27

జీ5
అయలీ (తెలుగు/తమిళ సిరీస్‌) - జనవరి 26
జాన్‌బాజ్‌ హిందుస్థాన్‌ కీ (హిందీ,తెలుగు, తమిళ్‌) - జనవరి 26

Advertisement

తప్పక చదవండి

Advertisement