జడ్చర్ల | Sakshi
Sakshi News home page

జడ్చర్ల

Published Fri, Nov 10 2023 5:02 AM

- - Sakshi

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డిలో చేరిన షాద్‌నగర్‌ మినహా మిగిలిన 13 నియోజకవర్గ స్థానాలకు సంబంధించి గురువారం ఒక్కరోజే 87 నామినేషన్లు దాఖలయ్యాయి.

జడ్చర్ల

4

దేవరకద్ర

4

మహబూబ్‌నగర్‌

8

వనపర్తి

9

అలంపూర్‌

10

నారాయణపేట

3

మక్తల్‌

4

గద్వాల

8

అచ్చంపేట

10

కొల్లాపూర్‌

8

నాగర్‌కర్నూల్‌ 7

కల్వకుర్తి

8

కొడంగల్‌

4

పలువురు ఆయా సెగ్మెంట్ల నుంచి నామినేషన్లు వేశారు. వీరిలో ఎవరికి టికెట్‌ ఇస్తారు లేక మరెవరికై నా ఖరారు చేస్తారా అనే అంశం ఆ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement